అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపగలుగుతున్న మనం.. మన చుట్టూ ఉండే వాతవరణంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయే తెలుసుకోలేక పోతున్నాం.. తుఫానులు మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరిత్యాలను ముందుగానే అంచనా వేయలేకపోతున్నాం..దినివల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, అస్ధి నష్టం, ఎన్నో మూగ జీవాలు చనిపోవటం చూస్తున్నాం..
అయితే ఎటువంటి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ అవసరం లేకుండా మనం వాతవరణ మార్పులను బట్టి ప్రకృతి వైపరిత్యాలను ముందుగానే పసిగట్టవచ్చు అనే విషయం మీకు తెలుసా..
నమ్మకం లేదా.. అయితే ఒక్కసారి మేము ఇందుకు ముందు చెప్పిన ప్రెడిక్షన్స్ చూడండి..ఈ టెక్నిక్ ని ఏవరైనా సరే నేర్చుకోవచ్చు..